నల్గొండ: ఎగువన కురుస్తున్న వర్షాలతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా... ప్రస్తుతం 553.9 అడుగులకు చేరింది. అలాగే ఇన్ఫ్లో 40,259 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2,200 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 218.45 టీఎంసీలుగా ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm