హైదరాబాద్: మణికొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. జబర్దస్త్ ఆర్టిస్ట్ అదిరే అభి కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్లి మరో కారు ఢీకొట్టింది. దీంతో అదిరే అభిపై వాహనదారుడు రాయదుర్గం పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో అదిరే అభిని పోలీసులు విచారిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm