భద్రాద్రి: ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ తండ్రి సీతారాములుపై కేసు నమోదు అయింది. చుంచుపల్లి సర్పంచ్ బాబురావును చంపుతానంటూ బెదిరించి, డంపింగ్ యార్డ్ శంకుస్థాపన కార్యక్రమాన్ని సీతారాములు అడ్డుకున్నారు. దీంతో చుంచుపల్లి పోలీసులు సీతారాములుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm