హైదరాబాద్ : అబుదాబీ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు జట్లు ఈ ఐపీఎల్ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని కసితో ఉన్నాయి. ఈ మ్యాచ్లో టాస్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇప్పటివరకు టాస్ గెలిచిన జట్లే విజయం సాధించడం గమనార్హం. హైదరాబాద్ జట్ట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు జట్లు పలు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm