హైదరాబాద్: హుమాయున్ నగర్ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. రెండో భార్య ఆఫ్రీన్పై భర్త ఇబ్రహీం దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆఫ్రీన్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. దీంతో నిందితుడికి పోలీసులు అరెస్ట్ చేశారు. అఫ్రీన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm