గుంటూరు: జిల్లాలోని సత్తెనపల్లి భారీ వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వెన్నాదేవి దగ్గర వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. సత్తెనపల్లి - పిడుగురాళ్ల మార్గంలో రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm