హైదరాబాద్ : ఐపీఎల్ 13వ సీజన్లో భాగంగా దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలబడనున్నాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ ధోని టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కతా ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే.. ఈ మ్యాచ్ భారీ రన్‌రేట్‌తో గెలవాల్సి ఉంది. కేకేఅర్ ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంటే.. చెన్నై మూడు మార్పులు చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 29,2020 07:38PM