హైదరాబాద్ : కృష్ణా జిల్లా అవనిగడ్డలో దారుణం జరిగింది. ప్రముఖ వైద్యుడు కోట శ్రీహరిరావును గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమర్చారు. ఆయన ఇంట్లో రక్తపు మడుగులో ఆయన పడి ఉండటాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు. ఈ హత్య గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm