హైదరాబాద్ : భద్రాచలంలో బాలికపై ఓ బాలుడు హత్యయత్నం చేశాడు. 10 రోజుల క్రితం బాలికకు బలవంతంగా తాళికట్టాడు బాలుడు. కుటుంబసభ్యులు ఒప్పుకోవట్లేదని ఆ బాలికి పెళ్లిని తిరస్కరించింది. నిన్న రాత్రి ఇంట్లో ఉన్న బాలికపై కత్తితో దాడికి యత్నించాడు. స్థానికులు గమనించి బాలుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. భద్రాచలం పీఎస్లో బాలుడిపై బాలిక కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm