Jan 13,2021 08:30PM
హైదరాబాద్ : ప్రజలకు తెలంగాణ గవర్నర్ తమిళసౌ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాలు తీసుకురావాలని, ఆరోగ్యాన్ని సంపదనూ కలిగించాలని ఆకాంక్షించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగను జాగ్రత్తగా జరుపుకోవాలని సూచించారు.
Recomended For You