Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • హెలికాప్టర్‌ కూలీ పైలట్‌ మృతి
  • సంగారెడ్డిలో విషాదం..మేక పిల్లను రక్షించబోయి..
  • మైలవరంలో కరోనా వాక్సిన్ వేసుకున్న అంగన్వాడీ టీచర్‌కు అస్వస్థత
  • తెలంగాణ మందు బాబులకి శుభవార్త..
  • అవాస్తవాలను రాసిన పత్రికపై చట్టపరమైన చర్యలు : షర్మిల
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ట్రంప్‌కు షాకిచ్చిన యూట్యూబ్.. | BREAKING NEWS | www.navatelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

ట్రంప్‌కు షాకిచ్చిన యూట్యూబ్..

Jan 13,2021 09:27PM

హైదరాబాద్ : పదవీ కాలం చివరి రోజుల్లో కూడా వివాదాస్పద సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు యూట్యూబ్ షాకిచ్చింది. ఆయన తాజాగా అప్ లోడ్ చేసిన వీడియోను తొలగించేసింది. తమ విధానాలకు వ్యతిరేకంగా హింసను రెచ్చగొట్టే రీతిలో ఉన్న వీడియోను అప్ లోడ్ చేశారని ప్రకటించింది. తమ నిబంధనలు వ్యతిరేకించినందుకు హెచ్చరికగా వారం రోజులపాటు సస్పెన్షన్ విధిస్తున్నామని.. అవసరమైతే సస్పెన్షన్ గడువు పొడిగిస్తామని యూట్యూబ్ స్పష్టం చేసింది. యూట్యూబ్ నిర్ణయంతో ట్రంప్ కొత్త వీడియోలేవీ వారం రోజులపాటు అప్ లోడ్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే అనేక సోషల్ మీడియా సంస్థలు ట్రంప్ అకౌంట్లపై వేటు వేసిన విషయం తెలిసిందే. తాజాగా యూట్యూబ్ కూడా ట్రంప్ కు షాకిచ్చి ఆ సంస్థల సరసన చేరింది. క్యాపిటల్ హిల్ దాడి ఘటన తర్వాత సోషల్ మీడియా సంస్థలన్నీ ట్రంప్ తెంపరి నిర్ణయాలకు బ్రేక్ వేస్తూ.. ఆయన అకౌంట్లను బ్లాక్ చేస్తున్నాయి. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లు తాత్కాలికంగా నిషేధం విధించగా.. ట్విట్టర్ ఒక అడుగు ముందుకేసి ఏకంగా శాశ్వత నిషేధం ప్రకటించడమే కాదు.. ట్రంప్ కు సంబంధించిన సుమారు 70 వేల మంది ట్విట్టర్ అకౌంట్లను కూడా నిలిపేసి తెంపరి ట్రంప్ కు గట్టి షాక్ ఇచ్చింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

Recomended For You

GHMC Election

తాజా వార్తలు

10:07 PM

హెలికాప్టర్‌ కూలీ పైలట్‌ మృతి

09:55 PM

సంగారెడ్డిలో విషాదం..మేక పిల్లను రక్షించబోయి..

09:38 PM

మైలవరంలో కరోనా వాక్సిన్ వేసుకున్న అంగన్వాడీ టీచర్‌కు అస్వస్థత

09:13 PM

తెలంగాణ మందు బాబులకి శుభవార్త..

08:59 PM

అవాస్తవాలను రాసిన పత్రికపై చట్టపరమైన చర్యలు : షర్మిల

08:46 PM

ఏపీలో 56 పాజిటివ్ కేసులు

08:10 PM

తెలంగాణ సీఐ సృజన్‌రెడ్డికి రాష్ట్రపతి అవార్డు

07:47 PM

వాహనం బోల్తా.. 12 మందికి గాయాలు

07:31 PM

టిక్ టాక్ స్టార్ రఫీ ఆత్మహత్య కేసులో ట్విస్ట్

07:14 PM

రేపు ఎస్ఎఫ్ఐ ఆద్వర్యంలో సెమినార్

07:08 PM

మైనర్‌పై బ్యాంక్‌ మేనేజర్‌ లైంగికదాడి

06:49 PM

ఫిబ్రవరి 1న పార్లమెంట్‌కు రైతుల పాదయాత్ర

06:09 PM

100, 10, 5 నోట్ల ర‌ద్దు‌పై స్పందించిన‌ ఆర్బీఐ

06:08 PM

రైతుల నుండి బలవంతపు భూసేకరణను వెంటనే ఆపాలి..

05:57 PM

కరోనా టీకాపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు : కేంద్రం

05:52 PM

క్షుద్రపూజలకు కన్నకూతుర్లనే బలిచేసారు : నాగేశ్వ‌ర్ విశ్లే‌ష‌ణ‌

05:43 PM

ఏప్రిల్ చివర్లో బిగ్‌బాస్-5.. కంటెస్టెంట్లుగా యాంకర్, హైపర్..!

05:37 PM

కోట్ల ఆస్తి.. పది మంది భార్యలు..గొంతుకోసి చంపేశారు

05:30 PM

ఆడ పిల్లలకు చదువు అత్యంత ఆవశ్యకం : సత్యవతి రాథోడ్

05:22 PM

తృటిలో తప్పిన ఘోర ప్రమాదం..

  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.