హైదరాబాద్ : ఈజిప్టు కు చెందిన ఓ మహిళను కెక్ కట్ చేసినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు. కేక్ కట్ చేస్తే అరెస్ట్ చేయడం ఏంటి అని అనుకుంటున్నారా. ఆమె కట్ చేసింది మామూలు కేకు కాదు. మనిషి ప్రైవేట్ పార్ట్ ఆకారంలో ఉన్న కేకులు కావడంతో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇస్లామిక్ దేశాల్లో ఎవరైనా సరే ఆ చట్టాలకు లోబడే నడుచుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా మహిళ కేక్ ను కట్ చేసిందని చెప్పి ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm