Jan 25,2021 07:14PM
హైదరాబాద్ : భారత విధ్యార్ధి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ)- తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రేపు ఉదయం 11:00 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని దోడ్డి కోమరయ్య హల్ లో 'భారత రాజ్యాంగం - వర్తమాన పరిస్థితులు' అనే అంశంపై సెమినార్ నిర్వహిస్తున్నారు. ఈ సెమినార్ కు ముఖ్య వక్తగా ఎస్.ఎఫ్.ఐ. మాజీ ఆలిండియా నాయకురాలు, మాజీ ఎం.పి. బృందా కారత్ ముక్త వక్తగా ప్రసంగించనున్నారు.
Recomended For You