Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • వ్యాక్సిన్ తీసుకున్న కేర‌ళ సీఎం
  • ప్రభుత్వంతో విభేధిస్తే దేశద్రోహం కాదు : సుప్రీంకోర్టు
  • పశ్చిమబెంగాల్ 13 అడుగుల భారీ కొండచిలువ క‌ల‌కలం
  • ఒంటరి మహిళపై లైంగికదాడి.. ఆపై హత్య
  • ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం దేశద్రోహం కాదు: సుప్రీంకోర్టు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
కదం తొక్కిన ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు | BREAKING NEWS | www.navatelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

కదం తొక్కిన ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు

Feb 23,2021 03:58PM

హైదరాబాద్: కర్ణాటకలో ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు నిరసన ర్యాలీ చేపట్టారు. ట్యూషన్‌ ఫీజును తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతరేకిస్తూ ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, సిబ్బంది భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. కర్ణాటక ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రయివేటు స్కూల్స్‌ ట్యూషన్‌ ఫీజును 70 శాతమే మాత్రమే వసూలు చేయాలని  నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రయివేటు టీచర్లు, యజమాన్యాలు, సిబ్బంది రాష్ట్ర రాజధాని బెంగళూరులో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. దాదాపు 3 వేల మంది టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది రోడ్లపైకి వచ్చి నిరసనలో పాల్గొన్నారు. బెంగళూరు ప్రధాన రైల్వే స్టేషన్‌ నుంచి ప్రముఖ నిరసన ప్రదేశం ఫ్రీడమ్‌ పార్క్‌ వరకు నిరసన ర్యాలీని చేపట్టారు. ట్యూషన్‌ ఫీజు తగ్గింపు నిర్ణయాన్ని వెన‌క్కి తీసుకోవాలని అదేవిధంగా టీచర్లకు గ్రాంట్లు విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్‌ చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

Recomended For You

GHMC Election

తాజా వార్తలు

03:17 PM

వ్యాక్సిన్ తీసుకున్న కేర‌ళ సీఎం

03:05 PM

ప్రభుత్వంతో విభేధిస్తే దేశద్రోహం కాదు : సుప్రీంకోర్టు

02:17 PM

పశ్చిమబెంగాల్ 13 అడుగుల భారీ కొండచిలువ క‌ల‌కలం

01:53 PM

ఒంటరి మహిళపై లైంగికదాడి.. ఆపై హత్య

01:36 PM

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం దేశద్రోహం కాదు: సుప్రీంకోర్టు

01:17 PM

తిరుపతిలో బాలుడు కిడ్నాప్..సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాలు

01:03 PM

పెండ్లి అయిన కొన్ని గంట‌ల‌కే విషాదం..

12:17 PM

భార్య, ముగ్గురు కూతుళ్లను గొడ్డలితో నరికాడు..

11:58 AM

శంషాబాద్‌ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టివేత

11:36 AM

ఖమ్మం జిల్లాలో దారుణం..

11:16 AM

బయటపడిన 14 కోట్ల సంవత్సరాల నాటి టిటానోసారస్ అవశేషాలు

10:57 AM

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్..

10:34 AM

బార్లలో 2+1 స్పెషల్ ఆఫర్లు..

10:13 AM

శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో బుల్లెట్ల కలకలం

10:05 AM

తెలంగాణలో కొత్తగా 168 పాజిటివ్ కేసులు నమోదు

10:03 AM

రోడ్డు ప్రమాదం..15 మంది మృతి

10:00 AM

విద్యార్థికి కరోనా పాజిటివ్...పాఠశాల మూసివేత

09:58 AM

దేశంలో కొత్తగా 14,989 కేసులు నమోదు

08:51 AM

రూ. 5 కోట్లతో లగ్జరీ కారు కొన్న ఎన్టీఆర్..!

08:48 AM

పురుగుల మందు తాగిన విద్యార్థి..

  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.