హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నార్సింగ్ పరిధి హైదర్షాకోట్లో ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm