హైదరాబాద్ : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. మొన్నటి వరకు 16వేలకుపైగా నమోదైన కేసులు... మంగళవారం 12వేల్లోపు నమోదయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 14,989 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,11,39,516కు పెరిగింది. మరో 98 మంది మృత్యువాతపడగా.. మొత్తం మృతుల సంఖ్య 1,57,346కు పెరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm