హైదరాబాద్ : తెలంగాణలో తాజాగా 168 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,99,254కి చేరింది. ఇందులో 2,95,707 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1912 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1635గా ఉన్నది.
Mon Jan 19, 2015 06:51 pm