After seeing this video of @GadwalvijayaTRS I am wondering if she was drunk with love on a dog or in love with a drunk dog but the question is whether she loves the people as much as her dog.Honestly I pray to be born as a dog in my next birth if a mayor can love me this much 🙏 pic.twitter.com/3dQNXRFp13
— Ram Gopal Varma (@RGVzoomin) March 3, 2021
హైదరాబాద్ : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది కూడా హైదరాబాద్ కొత్త మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గురించి. ఇంతకి వర్మ చేసిన ఆ ట్వీట్ ఏంటంటే.. 'మేయర్ ఇంట్లో పెంపుడు కుక్కలా పుట్టాలని ఉంది' అని వర్మ ట్వీట్ చేశాడు. మేయర్ తన ఇంట్లో ఒకే ప్లేట్ లో తాను తింటూ పెంపుడు కుక్కకి తినిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వర్మ ఇలా పోస్టు చేశాడు. మేయర్ ప్రజలను కూడా కుక్కల మాదిరిగానే ప్రేమిస్తుందని, నేను కూడా వచ్చే జన్మలో మేయర్ పెంపుడు కుక్కలాగ పుట్టి ఆమె ప్రేమని పొందాలని కోరుకుం టున్నట్లు ట్వీట్ చేశాడు.దీంతో ఈ ట్వీట్ వీడియో తేగ వైరల్ అవుతుంది.