On being brought to our notice, we have fined our own Traffic constable ₹2000 for not wearing mask. And he, as a responsible citizen has paid. Wear Mask always; Or Pay the fine. There is no alternative@DGPOdisha @odisha_police @cmo_odisha @SRC_Odisha @SecyChief @Puri_Official pic.twitter.com/obnlr7GbAE
— Puri Police (@SPPuri1) April 13, 2021
హైదరాబాద్: ట్రాఫిక్ కానిస్టేబుల్కు రూ.2000 జరిమానా విధించారు పోలీసులు. ఈ సంఘటన ఒడిశాలోని పూరీలో చోటుచేసుకుంది. కరోనా విజృంభిస్తున్న తరుణంలో పూరీలోని బడాదండా గ్రామంలో మాస్క్ ధరించకుండా ఓ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. ఇది గమనించిన అధికారులు అతనికి జరిమానా విధించారు. అతని మాస్క్ కూడా పెట్టించారు.