విశాఖ: జిల్లాలో ఈదురు గాలుల బీభత్సంతో అపార నష్టం వాటిల్లింది. పలు చోట్ల వృక్షాలు నేల కూలాయి. బీఎన్ రోడ్డుపై 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పంటలు దెబ్బతిన్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm