హైదరాబాద్ : గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో ఓ వీడియో తేగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఓ పోలీస్ ఆఫీసర్ లవర్స్ ను తుపాకితో కాల్చి చంపేస్తాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.. పట్టపగలు పోలీసులే ఇలా చేస్తే ప్రేమికులకు రక్షణేది? అంటూ ప్రశ్నలమీద ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అసలు విషయానికి వస్తే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఫేక్. ఇది హర్యానాలో ఓ వెబ్ సీరిస్ కోసం చేసిన షూటింగ్ లో భాగంగా చిత్రీకరించిన సన్నివేశం. ఈ విషయం తెలీయక సోషల్ మీడియాలో ఈ వీడియోను తేగ షేర్ చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm