హైదరాబాద్ : ముంబై ఇండియన్స్ విధించిన 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ నిలకడైన ఆటతీరు ప్రదర్శిస్తుంది. ఓపెనర్ బెయిర్ స్టో వరుస సిక్సర్లు ఫోర్లతో దూకుడైన ఆటతీరు ప్రదర్శిస్తుండడంతో 5 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. బెయిర్ స్టో సిక్సర్ వల్ల సన్ రైజర్స్ డ్రింక్స్ పెట్టె ఫ్రిజ్ గ్లాస్ పగిపోయింది. దీన్ని బట్టి అర్దం అవుతుంది బెయిర్ స్టో ఎలా కొడుతున్నాడో అని ప్రస్తుతం బెయిర్ స్టో 41, వార్నర్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm