జార్ఖండ్ : జార్ఖండ్ రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టంగా పోలీసులు అమలు చేస్తున్నారు. కాగా ఈ లాక్ డౌన్ 29వరకు కొనసాగనుంది. అత్యవసర వాటికి మాత్రమే అనుమతి ఇచ్చారు. మిగతా కంపెనీలు, ఆఫీసులు, దుకాణాలు మొత్తం క్లోజ్ చేశారు. కాగా ప్రజలందరూ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అధికారులు, పోలీసులు కోరుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm