హైదరాబాద్ : రష్యాలో రికార్డు స్థాయిలో కోవిడ్ మరణాలు సంభవించాయి. శనివారం కరోనా వైరస్ తో ఏకంగా 1002 మంది మృతి చెందారు. రోజువారి మరణాలు 1000 దాటడం రష్యాలో ఇదే తొలిసారి. గడిచిన 24 గంటల్లో 33208 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. వరుసగా ఐదు రోజులపాటు కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.
Mon Jan 19, 2015 06:51 pm