#Karimnagar, After seven years, again like water tornado scene appeared over Lower Manair Dam, a farmer captured in a smartphone, Irrigation authorities said when air forced on water swirls from water body to clouds. @NewIndianXpress @XpressHyderabad pic.twitter.com/yxIIq9Jm4k
— naveenkumar (@naveen_TNIE) October 17, 2021
Very strange #Waterspouts spotted yesterday in #Karimnagar. Very rare to see such events in #Telangana 🧐 https://t.co/w5oPFNrWiG
— Telangana Weatherman (@balaji25_t) October 17, 2021
హైదరాబాద్ : కరీంనగర్ జిల్లాలో అద్భుతం చోటుచేసుకుంది. అమెరికా ఖండంలోని దేశాల్లో వచ్చే టోర్నడోను పోలిన భారీ సుడిగాలి లాగా మానేరు డ్యామ్ నుంచి నీరు.. ఆకాశం వైపు వెళ్ళింది. ఈ దృశ్యాన్ని చూసిన ప్రజలు ఆశ్చర్యానికిక గురవుతున్నారు. మానేరు జలాశయం పరిసర ప్రాంతాల్లో వరి పంట దగ్గర పనులు చేస్తున్న రైతులు మొదట ఈ దృశ్యాన్ని చూసినట్టు తెలిసింది. కొందరు ఈ అద్భుతాన్ని తమ ఫోన్ కెమెరాల్లో బంధించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గాలి ఫోర్స్ నీటిపై ఎక్కువైనప్పుడు ఇలాంటిది జరుగుతుందని చెబుతున్నారు.