Jan 18,2022 06:20PM
వరంగల్: ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆస్పత్రి ప్రహరీగోడను మార్కెటింగ్ అధికారులు కూల్చి వేస్తున్నారు. దీంతో వైద్య విద్యార్థులు అడ్డుకునేందుకు యత్నించారు. విద్యార్థులను పోలీసులు, కార్పొరేటర్లు, ఆస్పత్రి సూపరింటెండెంట్ విద్యార్థులను అడ్డుకున్నారు. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Recomended For You