Jan 19,2022 01:57PM
హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో ఐదో అంతస్తు పై నుంచి పడి ఓ రోగి మృతి చెందాడు. అయితే సదరు రోగి ఆత్మహత్య చేసుకున్నాడా? లేదంటే ప్రమాదవశాత్తు కింద పడిపోయాడా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Recomended For You