హైదరాబాద్ : హీరో సిద్ధార్థ్ కు సమన్లు జారీ అయ్యాయి. బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌పై సిద్ధార్థ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనపై చెన్నై పోలీసులకు రెండు ఫిర్యాదులు అందాయి. దాంతో సిద్ధార్థకు చెన్నై పోలీసులు సమన్లు జారీ చేశారు.
కొన్ని రోజుల క్రితం సైనా చేసిన ఓ ట్వీట్‌పై హీరో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఏకంగా మహిళలను కించపరిచాడంటూ ఆయనపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 21 Jan,2022 03:37PM