Jan 24,2022 08:07AM
హైదరాబాద్: నేడు 36 ఎంఎంటీఎస్ సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. హైదరాబాద్-లింగంపల్లి మధ్య 18 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసింది. అలాగే ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య 16 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసింది. సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య 2 ఎంఎంటీఎస్ సర్వీసులను కూడా రద్దు చేసింది.
Recomended For You