Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • తండ్రి దశదినకర్మకు డబ్బులు లేవని కొడుకు ఆత్మహత్య
  • జూన్ 3న అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం
  • మంచి డిజైన్ పంపండి.. రివార్డు పొందండి : ఆర్టీసీ ఎండీ సజ్జనార్
  • హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్
  • 34 ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
కీర్తి సురేశ్ 'గుడ్ లక్ సఖి' ట్రైలర్ | BREAKING NEWS | www.navatelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

కీర్తి సురేశ్ 'గుడ్ లక్ సఖి' ట్రైలర్

Jan 24,2022 11:23AM

హైదరాబాద్ : కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రగా 'గుడ్ లక్ సఖి' సినిమా రూపొందింది. సుధీర్ చంద్ర నిర్మించిన ఈ సినిమాకి నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కీర్తి సురేశ్ గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక గిరిజన యువతిగా కనిపించనుంది. ఆమె ఎదురొస్తే మంచిది కాదనే నమ్మకంతో ఆ ఊరి జనాలు ఉంటారు. అలాంటి ఆమె రైఫిల్ షూటర్ గా ఏ స్థాయికి ఎదిగిందనేదే కథ. కీర్తి సురేశ్ జోడీగా ఆది పినిశెట్టి నటించగా, కీలకమైన పాత్రలో జగపతిబాబు కనిపించనున్నాడు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదిలారు. గిరిజన యువతిగా కీర్తి సురేశ్ యాస .. వేషధారణ .. నడకలో పూర్తి వైవిధ్యం చూపించారని తెలుస్తోంది. నాయిక ప్రతిభను గుర్తించి ఆది పినిశెట్టి ఆమెను జగపతిబాబు దగ్గరికి తీసుకుని రావడం.. రైఫిల్ షూటర్ గా ఆయన ఆమెను తీర్చిదిద్ది విజయం సాధించేలా చేయడం ఈ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. 'మహానటి' తరువాత నాయిక ప్రధానమైన పాత్రలతో కీర్తి సురేశ్ చేసిన 'పెంగ్విన్' .. 'మిస్ ఇండియా' నిరాశపరిచాయి. ఇక ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

Recomended For You

GHMC Election

తాజా వార్తలు

05:16 PM

తండ్రి దశదినకర్మకు డబ్బులు లేవని కొడుకు ఆత్మహత్య

05:13 PM

జూన్ 3న అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం

05:08 PM

మంచి డిజైన్ పంపండి.. రివార్డు పొందండి : ఆర్టీసీ ఎండీ సజ్జనార్

05:01 PM

హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్

04:55 PM

34 ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు

04:41 PM

పెండ్లికి ముందు అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం

04:26 PM

పల్లె, పట్టణ ప్రగతిలపై మంత్రి సమీక్ష

04:19 PM

భార్యపై అనుమానంతో మెడ నరికిన భర్త

04:09 PM

పదో తరగతి పరీక్ష రాసేందుకు వెళ్తూ విద్యార్థి మృతి

03:53 PM

సూపర్‌ సైక్లోన్లతో భార‌త్‌కు తీవ్ర ముప్పు..!

03:45 PM

నిలదీశామని కావాలని ఫెయిల్ చేశారు : విద్యార్థి

03:36 PM

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!

03:30 PM

సీఐ సస్పెండ్

03:22 PM

సంతకం ఫోర్జరీ చేశారంటూ పోలీసులకు ఆర్జీవీ ఫిర్యాదు

03:16 PM

బాలుడిని మతం మార్చి మహిళతో పెండ్లి..!

03:00 PM

పంజాబ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

02:55 PM

నారా లోకేశ్‌తో వైసీపీ ఎమ్మెల్యే కూతురు సమావేశం

02:47 PM

నేను రాసే ఆఖరి పుస్తకం ఎన్టీఆర్‌దే : పరుచూరి గోపాలకృష్ణ

02:36 PM

నల్లగొండ జిల్లాలోని ఆలయంలో విషాదం

02:30 PM

మరో దేశానికి పాకిన మంకీపాక్స్

  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.