Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • సూపర్‌ సైక్లోన్లతో భార‌త్‌కు తీవ్ర ముప్పు..!
  • నిలదీశామని కావాలని ఫెయిల్ చేశారు : విద్యార్థి
  • ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!
  • సీఐ సస్పెండ్
  • సంతకం ఫోర్జరీ చేశారంటూ పోలీసులకు ఆర్జీవీ ఫిర్యాదు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
రిపబ్లిక్ డే పరేడ్ మార్గదర్శకాలు జారీ | BREAKING NEWS | www.navatelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

రిపబ్లిక్ డే పరేడ్ మార్గదర్శకాలు జారీ

Jan 24,2022 12:04PM

న్యూఢిల్లీ: ఈనెల 26న రాజ్‌పథ్‌లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు హాజరయ్యే వారి కోసం ఢీల్లీ పోలీసులు సోమవారంనాడు మార్గదర్శకాలు జారీ చేశారు. వ్యాక్సినేషన్ డోస్‌లు పూర్తిగా వేయించుకుని ఉండాలని, 15 ఏళ్ల లోపు పిల్లలను అనుమతించేది లేదని ఆ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఫేస్ మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం సహా కోవిడ్ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించాలని ఓ ట్వీట్‌లో ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. విజటర్ల కోసం సీటింగ్ బ్లాక్‌లు ఉదయం 7 గంటలకు తెరుస్తారని, లిమిటెడ్ పార్కింగ్ కారణంగా విజిటర్లు కార్‌పూల్ లేదా టాక్సీలను వినియోగించాలని మార్గదర్శకాల్లో సూచించారు. వాలీడ్ ఐడెంటిటీ కార్డులు తెచ్చుకోవాలని, సెక్యూరిటీ తనిఖీలకు సహకరించాలని పేర్కొన్నారు. ప్రతి పార్కింగ్ ఏరియాలోనూ రిమోట్ కంట్రోల్డ్ కార్ లాక్ కీలు డిపాజిట్ చేసే వీలు కల్పించినట్టు తెలిపారు. కాగా, రిపబ్లిక్ డే సందర్భంగా 27,000 మంది పోలీసు సిబ్బందిని మోహరిస్తున్నామని, ఎలాంటి ఉగ్రవాద దాడులు చోటుచేసుకోకుండా చర్యలు పటిష్టం చేసామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ ఆస్థానా తెలిపారు. 71 మంది డీసీపీలు, 213 మంది ఏసీపీలు, 753 మంది ఇన్‌స్పెక్టర్లు పరేడ్‌ కోసం మోహరించినున్నారని, వీరికి 65 కంపెనీల సీఓపీఎఫ్‌లు సహకరిస్తాయని చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

Recomended For You

GHMC Election

తాజా వార్తలు

03:53 PM

సూపర్‌ సైక్లోన్లతో భార‌త్‌కు తీవ్ర ముప్పు..!

03:45 PM

నిలదీశామని కావాలని ఫెయిల్ చేశారు : విద్యార్థి

03:36 PM

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!

03:30 PM

సీఐ సస్పెండ్

03:22 PM

సంతకం ఫోర్జరీ చేశారంటూ పోలీసులకు ఆర్జీవీ ఫిర్యాదు

03:16 PM

బాలుడిని మతం మార్చి మహిళతో పెండ్లి..!

03:00 PM

పంజాబ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

02:55 PM

నారా లోకేశ్‌తో వైసీపీ ఎమ్మెల్యే కూతురు సమావేశం

02:47 PM

నేను రాసే ఆఖరి పుస్తకం ఎన్టీఆర్‌దే : పరుచూరి గోపాలకృష్ణ

02:36 PM

నల్లగొండ జిల్లాలోని ఆలయంలో విషాదం

02:30 PM

మరో దేశానికి పాకిన మంకీపాక్స్

02:22 PM

మూఢనమ్మకాలతో మహిళలను కొరడాతో కొట్టిన పూజారి..!

02:10 PM

యాదాద్రిని సందర్శించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి

02:00 PM

వెంకి, వరుణ్ 'ఎఫ్3' తొలిరోజు వసూళ్లివీ...!

01:44 PM

పాలన చేతకాక.. మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు: అద్దంకి దయాకర్

01:20 PM

గుజరాత్ ప్రజలు సిగ్గు పడే పని ఒక్కటీ చేయలేదు: ప్రధాని మోడీ

01:04 PM

లారీని ఢీకొట్టిన బైక్..సిద్దిపేట ఎస్ఐ మృతి

12:59 PM

ప్రాణం తీసిన వాళ్లే దండలేసి దండం పెడుతున్నారు: రోజా

12:46 PM

నా పాదయాత్రతో టీఆర్ఎస్‌కు చెమటలు పడుతున్నాయ్ : శర్మిల

12:23 PM

నానక్‌రాంగూడ బావర్చి హోటల్లో అగ్నిప్రమాదం

  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.