May 26,2022 06:17PM
అమరావతి : కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో జరిగిన అల్లర్లపై పోలీసులు ఇప్పటిదాకా 46 మందిపై కేసులు నమోదు చేశారు. మరింత మందిపైనా కేసులు నమోదు చేసే అవకాశం ఇప్పటిదాకా నమోదైన కేసుల్లో బీజేపీ కోనసీమ జిల్లా కార్యదర్శి సుబ్బారావు, అదే పార్టీకి చెందిన నేత రాంబాబు, కాపు ఉద్యమ నేత నల్లా సూర్యచందర్ రావు కుమారుడు అజయ్ ఉన్నారు.
Recomended For You