Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • పోలీసుల అదుపులో సుపారీ గ్యాంగ్
  • 28న టీ-హబ్‌ను ప్రారంభించ‌నున్న సీఎం కేసీఆర్‌
  • టీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి అరెస్ట్‌
  • ఏటీఎం కార్డులు మార్చి నగదు స్వాహా..వ్యక్తి అరెస్ట్‌
  • కామారెడ్డి‌...ఇండ‌క్యా‌ష్ ఏటీఎంలో చోరీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
బోనీ క‌పూర్ క్రెడిట్ కార్డు నుంచి భారీగ నగదు చోరీ | BREAKING NEWS | www.navatelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

బోనీ క‌పూర్ క్రెడిట్ కార్డు నుంచి భారీగ నగదు చోరీ

May 28,2022 10:43AM

హైదరాబాద్ : ఫిల్మ్ ప్రొడ్యూస‌ర్ బోనీ క‌పూర్ క్రెడిట్ కార్డు నుంచి సుమారు 4 ల‌క్ష‌ల చోరీ జ‌రిగింది. ఫిబ్ర‌వ‌రి 9వ తేదీన త‌న అకౌంట్ నుంచి 3.82 ల‌క్ష‌లు ట్రాన్స్‌ఫ‌ర్ అయిన‌ట్లు బోనీ క‌పూర్ త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. అయిదు సార్లు ఆ లావాదేవీలు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ముంబైలోని అంబోలీ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు న‌మోదు చేశారు. ఐటీ చ‌ట్టంలోని సెక్ష‌న్ల కింద ఈ కేసును ఫైల్ చేశారు. త‌న బ్యాంక్ అకౌంట్ నుంచి డ‌బ్బలు విత్‌డ్రా అయిన‌ట్లు తెలుసుకున్న బోనీ కపూర్ దీని గురించి బ్యాంక్ వ‌ద్ద స‌మాచారం కోరారు. ఆ త‌ర్వాత ఆయ‌న పోలీసుల‌కు లిఖిత‌పూర్వ‌క ఫిర్యాదు ఇచ్చారు. త‌న‌ను ఎవ‌రూ క్రెడిట్ కార్డు వివ‌రాలు అడ‌గ‌లేద‌ని, క‌నీసం ఫోన్ కాల్ కూడా రాలేద‌న్నారు. బోనీ క‌పూర్ క్రెడిట్ కార్డు వాడుతున్న స‌మ‌యంలో సైబ‌ర్ నేర‌గాళ్లు డేటాను చోరీ చేసి ఉంటార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. బోనీ అకౌంట్ల ఉన్న డ‌బ్బు గురుగ్రామ్‌లోని ఓ కంపెనీ అకౌంట్‌లోకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

Recomended For You

GHMC Election

తాజా వార్తలు

11:30 AM

పోలీసుల అదుపులో సుపారీ గ్యాంగ్

11:28 AM

28న టీ-హబ్‌ను ప్రారంభించ‌నున్న సీఎం కేసీఆర్‌

10:58 AM

టీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి అరెస్ట్‌

09:33 AM

ఏటీఎం కార్డులు మార్చి నగదు స్వాహా..వ్యక్తి అరెస్ట్‌

09:21 AM

కామారెడ్డి‌...ఇండ‌క్యా‌ష్ ఏటీఎంలో చోరీ

09:08 AM

ఆపరేషన్‌ చేసి కుట్లు మరిచారు

08:47 AM

ఈ నెల30న జీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

08:34 AM

ఆత్మకూరు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం

08:25 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

08:17 AM

నేడు ఆత్మకూరు ఉపఎన్నిక ఫలితాలు

08:13 AM

భూపాలపల్లి అటవీప్రాంతంలో పెద్దపులి సంచారం

08:08 AM

జూపలి ఇంటి వద్ద పోలీసుల మోహరింపు

08:02 AM

కోహ్లి, శ్రేయస్, రవీంద్ర జడేజా అర్ధ సెంచరీలు...

07:57 AM

జులై 3న అల్పపీడనం...

07:49 AM

బావిలో దూకి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

07:39 AM

గొర్రెల స్కీం పేరుతో 8 కోట్ల మోసం

07:27 AM

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌కు కరోనా పాజిటివ్‌

07:22 AM

సీజ్‌ చేసిన వాహనాల వేలం

07:18 AM

సీజ్‌ చేసిన వాహనాల వేలం

06:53 AM

ట్రాఫిక్ సీఐ బాలరాజాజీ అదృశ్యం...

  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.