హైదరాబాద్ : ఇప్పటికే పలు దేశాలను వణికిస్తున్న మంకీపాక్స్ వైరస్ మరో దేశానికి పాకింది. అర్జెంటీనాలో తాజాగా రెండు మంకీపాక్స్ వైరస్ కేసులు నమోదయ్యాయి. అర్జెంటీనాకు శుక్రవారం స్పెయిన్ నుంచి వచ్చిన ఇద్దరు పురుషులకు మంకీపాక్స్ వైరస్ సోకింది. మంకీపాక్స్ వ్యాధికి గురైన వ్యక్తుల సన్నిహితులందరికీ వైద్యపరీక్షలు చేస్తున్నామని అర్జెంటీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మంకీపాక్స్ సోకిన రోగులు ఐసోలేషన్ లో ఉన్నారని చెప్పింది.
Mon Jan 19, 2015 06:51 pm