Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • హెల్మెట్ ధరించని మంత్రి, ఎమ్మెల్యేకు జరిమానా
  • విజయవాడ నుంచి ఐదుగురు రౌడీ షీటర్ల బహిష్కరణ
  • నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల
  • కేసీఆర్ పతనం కోసం చర్యలు ప్రారంభం : కేఏ పాల్
  • గుజరాత్ అల్లర్ల కేసులో న్యాయ సాయం చేసిన యాక్టివిస్ట్ అరెస్టు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
మహిళతో యువకుడు వివాహేతర సంబంధం.. ఇద్దరికీ పెండ్లి చేసిన గ్రామస్తులు | BREAKING NEWS | www.navatelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

మహిళతో యువకుడు వివాహేతర సంబంధం.. ఇద్దరికీ పెండ్లి చేసిన గ్రామస్తులు

May 28,2022 08:57PM

హైదరాబాద్ : పెండ్లైన మహిళతో ఓ యువకుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న గ్రామస్తులు వారికి వివాహం జరిపించారు. ఈ ఘటన  మధ్యప్రదేశ్‌లోని  షికార్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సుగౌలి గ్రామంలో వెలుగుచూసింది.
         వివరాల్లోకెళ్తే..  గ్రామానికి చెందిన సుశీలదేవి భర్త బతుకుదెరువు కోసం ముంబైలో కార్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.అయితే ఆమె సెమ్రాచౌక్‌లో మొబైల్‌ షాపునకు రిచార్జ్‌ నిమిత్తం తరచూ వెళ్లేది. ఈ క్రమంలో షాపు నడుపుతున్న వినోద్‌రామ్‌ అనే యువకుడితో ఆమెకు పరిచయమైంది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ ఆమె ఇంట్లోనే కలుసుకునేవారు. ఇదిలా సాగుతుండగా 
గురువారం అర్ధరాత్రి వినోద్‌రామ్‌.. సుశీలదీవి ఇంటికి వెళ్లాడు. అది గమనించిన గ్రామస్తులు ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇద్దరినీ బయటకు లాక్కొచ్చి పక్కనే ఉన్న కరెంట్‌ స్తంభానికి తాడుతో కట్టేశారు. అనంతరం ఇద్దరినీ రాత్రంతా చితకబాదారు. తెల్లవారుజామున గ్రామస్తుల సమక్షంలో ఇద్దరికి పెండ్లి చేశారు. ఇదంతా జరిగిన తర్వాత సుశీలదేవి, వినోద్‌రామ్‌ ఇద్దరూ గ్రామం విడిచి వెళ్లిపోయారు.
           అయితే వారికి దేహశుద్ధి చేస్తున్న సమయంలో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. దీనిపై స్పందించిన పోలీసులు ఎవరైనా తమకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకొని విచారిస్తామన్నారు.

 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

Recomended For You

GHMC Election

తాజా వార్తలు

10:00 PM

హెల్మెట్ ధరించని మంత్రి, ఎమ్మెల్యేకు జరిమానా

09:50 PM

విజయవాడ నుంచి ఐదుగురు రౌడీ షీటర్ల బహిష్కరణ

09:46 PM

నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల

09:37 PM

కేసీఆర్ పతనం కోసం చర్యలు ప్రారంభం : కేఏ పాల్

09:32 PM

గుజరాత్ అల్లర్ల కేసులో న్యాయ సాయం చేసిన యాక్టివిస్ట్ అరెస్టు

09:15 PM

మోడీ పాలనలో బ్యాంకు మోసాలపై మ‌ల్లికార్జున ఖ‌ర్గే ట్వీట్

09:04 PM

టీచర్ల ఆస్తుల ప్రకటన ఉత్తర్వులు సస్పెండ్

08:57 PM

కామారెడ్డి జిల్లాలో మహిళపై సామూహిక లైంగికదాడి

08:46 PM

మంత్రి డెవ‌ల‌ప‌ర్స్ సీఈవో అరెస్టు

08:40 PM

మేడ్చల్‌ జిల్లాలో పేలుడు.. మహిళ మృతి

08:37 PM

చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత

08:29 PM

సెల‌వు దొర పేరిట బీజేపీ వెబ్‌సైట్‌

08:08 PM

తెలంగాణలో కొత్తగా 496 కరోనా కేసులు

08:05 PM

జేఎన్టీయూలో ర్యాగింగ్.. 11 మంది సస్పెండ్

07:59 PM

జూలైలో అమరావతి భూముల విక్రయం..!

07:49 PM

రెబల్ ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు

07:30 PM

రంగారెడ్డి జిల్లాలో గోడ కూలి ముగ్గురు మృతి

07:25 PM

తెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లు విడుదల

07:20 PM

మోడీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్‌ ఖరారు

07:15 PM

ఆత్మహత్య చేసుకుంటున్న వ్యక్తిని కాపాడిన రైల్వే ఉద్యోగి..

  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.