May 28,2022 09:38PM
శ్రీశైలం : శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనార్థం సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉదరు ఉమేష్ లలిత్ శనివారం శ్రీశైలానికి విచ్చేశారు. శ్రీశైలం క్షేత్రంలోనీ భ్రమరాంబ అతిథి గృహంలో ఆయనకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా పుష్ప గుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అలాగే శ్రీశైలం క్షేత్రానికి వచ్చిన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రాకు దేవస్ధానం భ్రమరాంబ అతిథి గృహం వద్ద నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు.
Recomended For You