హైదరాబాద్ : తెలంగాణలో ఎంసెట్ హాల్టికెట్లు విడుదల అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి దీనిపై ప్రకటన చేసింది. జులై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్, మెడిసిన్ ఎంసెట్ నిర్వహించ నున్నారు. జులై 18, 19, 20 వరకు ఇంజినీరింగ్ ఎంసెట్ నిర్వహిస్తారు. https://eamcet.tsche.ac.in/ వెబ్ సైట్ ద్వారా విద్యార్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జులై 11వ తేదీ వరకు వెబ్ సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి.
Mon Jan 19, 2015 06:51 pm