హైదరాబాద్ : రాష్ట్రప్రజలకు గవర్నర్ నరసింహన్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పూలను అరాధించే పండుగ బతుకమ్మ అని గవర్నర్ నరసింహన్ అన్నారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతుందన్నారు. రాష్ట్రప్రభుత్వం ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరలను పంపిణీ చేస్తోందని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm