హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో జూడాలపై దాడి చేసిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. రోగి బంధువులు విచక్షణ కోల్పోయి వైద్యుల పై దాడి చేశారని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm