చెన్నై: కమల్ హాజన్ తో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భేటీ అయ్యారు. కేజ్రీవాల్ నన్ను కలవడాన్నిగౌరవంగా భావిస్తున్నాని కమల్ పేర్కొన్నారు. అవినీతి, కులతత్వానికి వ్యతిరేకంగా కేజ్రీవాల్ పోరాటం చేస్తున్నారని తెలిపారు. మా ఇద్దరి లక్ష్యం ఒక్కటే అని కమల్ స్పష్టం చేశారు. కేజ్రీవాల్ మాట్లాడుతూ.. కమల్ హాసన్ ధైర్యం, చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి పేర్కొన్నారు. కమల్ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm