హైదరాబాద్: వివిధ మార్కెట్లలో గురువారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,570, ప్రొద్దుటూరులో రూ.30,050, ముంబైలో రూ.29,730గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.28,310, ప్రొద్దుటూరులో రూ.27,860, చెన్నైలో రూ.28,290, ముంబైలో రూ.29,580గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.40,400, ప్రొద్దుటూరులో రూ.41,000, ముంబైలో రూ.39,265 వద్ద ముగిసింది.
Mon Jan 19, 2015 06:51 pm