ఢిల్లీ : భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా టీం 46 ఓవర్లకు 260 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో స్టోనిస్ 11, హండ్స్ కోబ్స్ 1 ఉన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి