కృష్ణాజిల్లా: గన్నవరం నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయ ఏర్పడింది. కొన్ని గ్రామాలు అంధకారం ఉన్నాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm