ఉత్తరప్రదేశ్: రాష్ట్రంలోని కాన్పూర్లోని ఓ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. కాన్పూర్లోని ఆచార్య నగర్లో ఉన్న గోడౌన్లో మంటలు చెలరేగడంతో వెంటనే ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నాయి. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm