ఉత్తరప్రదేశ్: అడవి నుంచి దారితప్పిన ఓ చిరుత పులి ఏకంగా జనావాసాల్లోకి వచ్చింది. రాష్ట్రంలోని పిప్రౌలి గధియా గ్రామంలో చిరుత జొరబడింది. దీంతో వెంటనే ఇతావాహ్ వైల్డ్‌లైఫ్ సఫారీ పార్క్ సిబ్బంది అక్కడికి చేరుకొని దాన్ని బంధించి తీసుకెళ్లి అడవిలో వదిలారు. అయితే.. గ్రామంలో జొరబడిన చిరుత ఎవరినీ గాయపరచలేదు
Mon Jan 19, 2015 06:51 pm