అబుదాబీ: విదేశాల్లోనూ బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తీరొక్క పూలతో బతుకమ్మను తీర్చిదిద్ది అబుదాబీలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఇక్కడి భారత సామాజిక కేంద్రంలో పూల పండగ ఘనంగా జరిగింది. ఇక్కడ స్థిరపడిన తెలుగు కుటుంబాలు ఈ వేడుకలో పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm