హైదరాబాద్ : 70రోజులు.. 60 కెమెరాల మధ్య.. 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమయింది ఎన్టీఆర్ 'బిగ్ బాస్' షో. ఈ షోకు స్టార్ హీరో తారక్ హోస్టింగ్ చేయనుండడం.. తెలుగులో ఈ తరహా షో రావడం ఇదే తొలిసారి కావడంతో దీనిపై ఎన్నో అంచనాలు.. మరెన్నో అనుమానాలు.. ఏదైతేనేం అంచనాలను అందకుంటూ.. అనుమానాలను పటాపంచలు చేస్తూ విజయం సాధించింది తెలుగు 'బిగ్ బాస్'. చూస్తుండగానే షో ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. చివరకు మిగిలిన ఐదుగురు సభ్యులలో ఈ రోజు శివ బాలజిని బిగ్ బాస్ విన్నర్‌గా ప్రకటించారు ఎన్టీఆర్.
Mon Jan 19, 2015 06:51 pm