హైదరాబాద్: సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ాకేరాఫ్ సూర్య్ణ. సుసీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఇందులో కామిరెడ్డి సూర్య పాత్రలో సందీప్ నటిస్తున్నాడు. టీజర్లో కమెడియన్ సత్య.. సందీప్ గురించిగొప్పగా చెప్పడం.. దానికి రివర్స్‌లో సందీప్ తింగర పనులు చేయడం ఫన్నీగా ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm