నిజామాబాద్ : జిల్లా ఓ సీఐ సురేందర్ రెడ్డి మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరు వెలుగులోకి వచ్చింది. సీఐ అసభ్య సంభాషణను ఓ మహిళ ఫోన్ లో రికార్డు చేసింది. కౌన్సిలింగ్ కు వచ్చే మహిళ పట్ల సీఐ అసభ్య పదజాలం వడుతుండడంతో పోలీస్ స్టేషన్ కు రావాలంటే మహిళలు భయపడుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm