హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ఈ సమావేశాలు మొత్తం 69 గంటల 25 నిమిషాల పాటు కొనసాగాయి. అసెంబ్లీ మొత్తం 11 బిల్లులకు ఆమోదం తెలిపింది. మండలిలో 11, 6 స్వల్పకాలిక చర్చలు జరిగాయి. పూర్తి వివరాలకు వీడియో చూడండి.
Mon Jan 19, 2015 06:51 pm